CMRF చెక్కుల పంపిణీ

మహాదేవపూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్&టీ ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ బాధ్యులు పుట్ట మధు మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్ ఫర్సన్ జక్కు శ్రీహర్షిణీ-రాకేష్ ఆదేశాల మేరకు మహాదేవపురం మండలంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి-CMRF చెక్కులు పంపిని చేశారు. ఈ కార్యక్రమంలో
ఎంపీపీ బి.రాణిబాయి రామారావు, ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్, టీ అర్ ఎస్ నాయకులు అలిమ్ ఖాన్, మండల మహిళా అధ్యక్షురాలు అరుణ, రాకేష్, గీతబాయ్, లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
లబ్ధి పొందినవారిలో
జి.సమ్మి రెడ్డి ఎండి.రహిమున్నిస,
3.ఎం.బాపు,మహాదేవపూర్.
4.సీ హెచ్.శ్రావణి,
5.బి. చంద్రమ్మ,సురారం.
6.డి.శ్రీనివాస్, కాళేశ్వరంలకు ముఖ్యమంత్రి సహాయ నిధికింద చెక్కులు పంపిణీ చేశారు.
రిపోర్టర్. వీరగంటి శ్రీనివాస్..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment