వజ్రాలతో కూడిన బంగారు నగలు,నగదు & బుల్లెట్ వాహనంను స్వాధీనం చేసుకున్న- చిత్తూరు జిల్లా పోలీసులు

AP 39TV 07 మే 2021:

చిత్తూరు టౌన్, B.V రెడ్డి కాలనీ నందు గల బద్రి నారాయణ అనే వ్యక్తి ఇంటి నందు దొంగతనము జరిగినది. దొంగతనముకు పాల్గొన్న వారి వద్ద నుండి 3.04 కోట్ల విలువైన వజ్రాలతో కూడిన బంగారు నగలు, Rs.10 Lakhs విలువైన విదేశీ కరెన్సీ, Rs. 90,000/- & బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకోనడమైనది. మరియు ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను, ఒక రిసీవర్ ను అరెస్ట్ చేసినారు.

 

Comments (0)
Add Comment