ఏపీ39టీవీ న్యూస్
మే 31
గుడిబండ:- స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆధార్ అప్డేట్ కోసం ఐదు మండలాల నుంచి వచ్చిన మహిళలకు వైఎస్ఆర్ సీపీ నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శివ కుమార్ దేవరహాట్టి సర్పంచ్ సతీష్ మహా లింగప్ప మాజీ ఎంపిటిసి రమేష్ గుడిబండ ఏ ఎస్ ఐ శ్రీనివాసులు కానిస్టేబుల్ నవీన్ హనుమంతరాయప్ప వెంకటేష్ త్రివేణి మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ