వాలంటీర్ల సేవలకు సత్కార వేడుకలు

AP 39TV 17ఏప్రిల్ 2021:

కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి, MP గోరంట్ల మాధవ్ చేతుల మీదగా వాలంటీర్ల కు *సేవామిత్ర “*, *సేవారత్న “*, *సేవావజ్ర”* చొప్పున అవార్డులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమములో ఆర్టిఓ వెంకటరెడ్డి, ఎమ్మార్వో మారుతి కుమార్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ , వైస్ చైర్మన్ కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ పరికి నాజీమున్నిసా , వైస్ చైర్ పర్సన్ కొమ్ము గంగాదేవి , కౌన్సిలర్లు, మండల సర్పంచ్ లు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నాయకులు వాలంటీర్లు పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment