Artist Vikas Nag Vamsi paintings ఆర్టిస్ట్ వికాస్ నాగ్ వంశీ చిత్రాలు

చిత్రకళ

Artist Vikas Nag Vamsi paintings
ఆర్టిస్ట్ వికాస్ నాగ్ వంశీ చిత్రాలు

చదివింది C A అయినా, ప్రవృత్తి మాత్రం చిత్రలేఖనం.!!

జబల్ పూర్ (మధ్య ప్రదేశ్ ) .”.వికాస్ నాగ్ వంశీ ” Aartist…Vikas Nag Vamshi”. from…Jabal
pur, Madhapradesh ,India.)

“వికాస్ నాగ్ వంశీ ” మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో..17, జనవరి 1997 లో జన్మించాడు..ప్రస్తుతం
మధ్యప్రదేశ్ ఇండోర్ లో వుంటున్నాడు.

Narasingh pur లోని MIMT College లో బికామ్ (CA ) చేశాడు. Continuum Global Solutions లో పనిచేస్తున్నాడు.అంతకు ముందు ‘టెలి పెర్ఫార్మెన్స్’ లో పనిచేశాడు.సొంతంగా ఓ ‘యూట్యూబ్’ ఛానెల్ ను నిర్వహిస్తున్నాడు.

( https://youtu.be/th3K6TBTij8 ) ఈయన, పెన్సిల్ ✏️ స్కెచెస్ వేస్తాడు.. ‘ చార్ కోల్ ‘ (Charcoal )ను ఎక్కువ వాడతాడు. ఖరీదైన రంగుల జోలికిపోడు.ఆప్పుడప్పుడుOil painting కూడా చేస్తాడు. పో

ర్ట్రైట్ లు వేస్తాడు.వాల్ పెయింటింగ్ చేస్తాడు.

లోతైన భావాలతో….మనసు పెట్టి బొమ్మలేస్తాడు. అందు
కే ఈయన చిత్రాలు భావసాంద్రతతో ఆకట్టుకుంటాయి.


(my most of the time , I make my works related to hope, and deep thoughts. If that’s touching your heart, its mean my work reached you .)

*ఈ చిత్రకారుడు వేసిన కొన్ని చిత్రాలు…!!

*Charcoal sketch..Online art class stuff !!

*Order work, Oil painting of ।। श्री स्वामी सदानंद सरस्वती जी ।।

*New charcoal sketch..16 minutes of
quick sketch.

*New oil Painting, underwater beauty.

*New charcoal work. Show some love
towards my art.

*Wall painting, paid work at destiny classes indore.

New painting. Try to Chase your dreams.

జబల్ పూర్ (మధ్య ప్రదేశ్ ) .”.వికాస్ నాగ్ వంశీ ” Aartist…Vikas Nag Vamshi”. from…Jabal
pur, Madhapradesh ,India.)కు అభినందనలు.

ఎ.రజాహుస్సేన్

(A.Raja Hussain)
Hyderabad..India.

Artist Vikas Nag Vamsi paintings / zindhagi.com / abdul rajahussen / yatakarla mallesh / Aartist Vikas Nag Vamshi
Comments (0)
Add Comment