ఈ దినం అనగా 13.06.2021 వ తేది మద్యాహ్నం సుమారు at 3-30 PM గంటలకు, కదిరి టౌన్, కుటాగుళ్ళ గ్రామం సమీపంలో ఉన్న గుట్టలో జూదము ఆడుతున్న వారిపై కదిరి SDPO గారి సూచనలు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.శ్రీనివాసులు మరియు సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ జే.హేమంత్ కుమార్ మరియు సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి 10 మంది జుదరులను, 8 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిల్స్ మరియు డబ్బులు మొత్తము రు.24,900/- ను స్వదీనపరచుకున్నారు. జుదరులు: 1) Vadla Ramu, S/o V.Sreenivasulu, 2) Kamma Chinna, S/o K.Rajashekar, 3) Vadla Kullayappa, S/o V.Sreenivasulu, 4) Shaik Irshad S/o S.Mahaboob Basha, 5) Palayam Mallikarjuna, S/o P.Lakshminarayana, 6) Vadla Sudharshan, S/o V.Sreenivasulu, 7) S.Prakash S/o Sandraya Peramal, 8) Bymuthaka Hari, S/o B.Ravikumar, 9) S.Srikanth, S/o S.Ramu, 10)Chowla Vishnu, S/o late C.Narayanareddy, all are belongs to Kadiri Town.
ఈ సందర్భంగా కదిరి టౌన్ ఇన్స్పెక్టర్ గారు చట్టవెతిరేక కార్యకలాపాలు చేసే వారిఫై కటిన చెర్యలు తీసుకోనబడును అని హెచ్చిరించినారు. గుట్క, మటక, అక్రమ మద్యం, జూదము, గంజాయి లాంటి వాటిగురించి 9440796851 ఫోన్ నెంబర్ కు సమాచారం ఇచ్చి పొలిసు వారికీ సహకరించ వలసినదిగా కోరడమైనది.