ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతి అందజేత

కనేకల్ మండల ఎస్సై దిలీప్ కుమార్  ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతిని అందజేశారు. కరోనా కష్టకాలంలో ముందుండి ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సమాజానికి ఉపయోగపడిన జర్నలిస్టులందరికీ ఈసందర్భంగా ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు.

Comments (0)
Add Comment