అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్ లో 51 మంది కో వ్యాక్సిన్ వేయించుకున్న-పోలీసులు

AP 396TV 27ఫిబ్రవరి 2021:

అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్ లో 51 మంది పోలీసులు ఈరోజు కో వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  ఆదేశాలతో టూటౌన్ సి.ఐ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ కోవిడ్ టీకాను తీసుకున్నారు. టూటౌన్ సి.ఐ తో పాటు సిబ్బంది వరకు పోలీసు స్టేషన్లోనే కోవ్యాక్సిన్ వేయించుకున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Comments (0)
Add Comment