16వ డివిజన్ బాబా నగర్

AP 39TV 11ఏప్రిల్ 2021:

గౌరవనీయులు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సూచనల మేరకు మరియు అనంత చంద్ర రెడ్డి అన్న ఆదేశాల మేరకు 16వ డివిజన్ బాబా నగర్ నందు పవర్ జంపింగ్ ఉండడంతో కొత్త లైన్లు లాగించడం జరిగింది.

 

Comments (0)
Add Comment