100 పడకల హాస్పిటల్ నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

కృష్ణాజిల్లా :నూజివీడు ఏరియా ఆసుపత్రిలో రూ 21.15 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్ నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసి..రూ 1.10 కోట్లతో నిర్మించిన 10 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), నూజివీడు ఎమ్మెల్యే మెకాప్రతాప్ అప్పారావు..

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment