ప్రకాశం జిల్లా బెస్తవారిపేట గ్రామానికి చెందిన కాసాబోయిన.మహేష్ అనే యువకుడు 23 డిసెంబర్ ఉదయం 100 కిలోమీటర్ల పరుగును 10 గంటలలో పూర్తి చేయాలని లక్ష్యంగా మొదలు పెట్టతలచినాడు. ఇతను ఇంతకు ముందు కూడా ఇటువంటి పరుగు ను ఎన్నో పూర్తి చేశాడు.100 కిలోమీటర్లను కేవలం 10 గంటలలో పూర్తి చేసి రికార్డ్ నమోదు చేయాలని ఆకాంక్ష తో ఉన్నాడు అందరూ ఇతనిని ఎంతగానో సపోర్ట్ చేస్తు ఈ పరుగు కోసం ఎదురుచూస్తున్నారు.రిపోర్టర్:దొంత.వెంకటేష్ గౌడ్.ప్రకాశం జిల్లా