1వ సచివాలయం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్

 వెల్దుర్తి పట్టణంలోని సచివాలయం తనిఖీ చేశారు అనంతరం రికార్డు ము మెంట్ ను పరిశీలించారు వైయస్సార్ చేయూత పెన్షన్ కానుక జగనన్న విద్య కానుక బియ్యం కార్డు ఏఎన్ఎం ఆశ వర్కర్ లను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో లేకుండగా సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డిని ఆదేశించారు అదే విధంగా బొమ్మిరెడ్డి పల్లి గ్రామ సచివాలయం తనిఖీ చేసి అనంతరం రికార్డులను పరిశీలించారు గ్రామ వాలంటీర్లకు పలు సూచనలు ఇచ్చారు కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి సచివాలయ అధికారులు రఘు రెడ్డి గ్రేట్ ఫోర్ సచివాలయ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ రాము బొమ్మిరెడ్డి పల్లి గ్రామ సచివాలయ అధికారులు, అగ్రికల్చర్, సుధీర్ రెడ్డి, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, సురేంద్ర రెడ్డి . మరియు వెల్దుర్తి గ్రామ వాలంటీర్స్, ఫరీద్, శివ, ఉదయ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి వెల్దుర్తి.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment