సెస్ లైన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నూతన సబ్యతం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మాడల్ గ్రామపంచాయతీ ఆవరణలో ఈ రోజు *సెస్ లో లైన్ ఇన్స్పెక్టర్ రవీందర్ గారి ఆధ్వర్యములో నూతన సభ్యత్వం తీసుకుంటున్న  సర్పంచ్ భాగ్యలక్ష్మి-బాలరాజు.స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి-బాలరాజు గారు మాట్లాడుతూ మీటర్ నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరు వారి ఫోటో మరియు ఆధార్ తీసుకువచ్చి సెస్ లో ఓటుహక్కు నమోదు చేసుకోగలరని తెలిపారు.ఈ కార్యక్రమములో అసిస్టెంట్ లైన్ మెన్  ప్రశాంత్ మరియు లైన్ మెన్  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment