సామాజిక ఆరోగ్య కేంద్రంనికి శంఖుస్థాపన చేసిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

కృష్ణాజిల్లా :తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 3కోట్ల నలభై లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం భవనానికి శంఖుస్థాపన చేసిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కలసాని విజయలక్ష్మి,హాస్పిటల్ సూపరింటెండెంట్ డా”మజిదా బేగం, మున్సిపల్ కమిషనర్ KVSN శర్మ,మండల పార్టీ కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి,పిఎసియస్ చైర్మన్లు తంగిరాల వెంకటరెడ్డి,కలకొండ రవికుమార్, శీలం కృష్ణారెడ్డి,వెదురు గోపిరెడ్డి, ఎంపీడీఓ,రేగళ్ల మొహన్రెడ్డి, టెకి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment