శ్రీ రమణ మహర్షి అంధులు వికలాంగుల అనాధ బాలల సేవా ఆశ్రమం లో అన్నదానం

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ వాస్తవ్యులు మినీ బైపాస్ రోడ్డు లో సుందరయ్య కాలనీ రోడ్డు లో రెడ్ బావర్చి న్యూ A/C ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేత యం ప్రతాప్ భార్గవి గార్లు తిరువూరు పట్టణంలో జైభావి సెంటర్ లో గల స్వచ్చంధ సేవా సంస్థ వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు వికలాంగుల అనాధ బాలల సేవా ఆశ్రమం లో దివ్యాంగులకు మానవ సేవయే మాధవ సేవ అన్న స్పూర్తి తో తన వంతు కర్తవ్యం గా ఆశ్రమం లో ఉన్న దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు వారికి ఆశ్రమం నిర్వాహకులు వి ఎ మణిరత్నం కృతజ్ఞతలు తెలియజేశారు..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment