వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వనం వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు

రామలకోట గ్రామంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన షమిర్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ. ఫుల్లగుమ్మి ఎంపీటీసీ నాగార్జున రెడ్డి గారు . వెల్దుర్తి చక్రపాణి రెడ్డి గారు వైస్సార్సీపీ మండల యువజన నాయకుడు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెల్దుర్తి మండలం లో ని రామళ్ళ కోట గ్రామం లో శ్రీ వనం వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజారులు నిర్వహించారు అనంతరం ప్రత్యేకంగా మన షమిర్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ. ఫుల్లగుమ్మి ఎంపీటీసీ నాగార్జున రెడ్డి గారు . వెల్దుర్తి చక్రపాణి రెడ్డి గారు వైస్సార్సీపీ మండల యువజన నాయకుడు గారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకగా స్వామి వారిని దర్శించుకొని ,ప్రజలందరికీ శుభం కలగాలని,ఆ స్వామి కృప కటాక్షాలు అందరికీ ప్రసాదించాలని, మన ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ వై.యెస్.జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,వారిని వారి కుటుంబ సభ్యులకు ఆయుఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ స్వామి ఆశీసులు పొందిన మన షమిర్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ. ఫుల్లగుమ్మి ఎంపీటీసీ నాగార్జున రెడ్డి గారు . వెల్దుర్తి చక్రపాణి రెడ్డి గారు వైస్సార్సీపీ మండల యువజన నాయకుడు .అనంతరం ఆలయ పూజారులు. పట్టు వస్త్రాలను,ప్రసాదాలను, ఆశీర్వచనాలను అందించారు. పూజలో పాల్గొన్న  మరియు  రామళ్ళ కోట మండల వైస్సార్సీపీ నాయకులు రాధాకృష్ణారెడ్డి గ్రామ వాలంటీర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర న్యూస్ వెల్దుర్తి మౌలాలి

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment