చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామం లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన,,,శ్రీ కొయ్యడ కనకయ్య,,, మరియు శ్రీ అనరాసి మల్లయ్య గార్ల కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తు గౌరవ మంత్రి వర్యులు హరీషన్న గారి ఆదేశానుసారం గౌరవ ZP చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ,,, గౌరవ MPP మాణిక్యరెడ్డి గార్ల సహకారం తో వారి కుటుంబాలకు ఒక్కరికీ రూ.5000/ చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇందులో సర్పంచ్ జారిపోతు శ్రీనివాస్ తో పాటు గ్రామ శాఖ అధ్యక్షుడు బోల్లం సతీష్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, కూరపాటి నరేష్,adams, రాజయ్య…shanker తదితరులు పాల్గొన్నారు…. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్ చిన్నకోడూరు మండలం..