కృష్ణాజిల్లా :భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపుమేరకు తిరువూరు మినీ బైపాస్ మధిర వెళ్లే నాలుగు రోడ్లు వద్ద రోడ్డుపై పడిన గోతుల వద్ద స్థానిక బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పోలె శాంతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం..నియోజకవర్గంలో పడిన గోతులను వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్ నాగుబండి ప్రభాకర్ రావు, వెంపాటి అబ్రాహం,వడ్లమూడి సింహాచలం,ఎం. కరుణమ్మ తదితరులు పాల్గొన్నారు..