రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొండ రమేష్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రజా నేత్ర న్యూస్ రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచర్ల గొల్లపల్లి కి చెందిన కొండ రమేష్ గౌడ్ ను నియమించడం జరిగినది అతను చైర్మన్ అయిన సందర్భంగా రాచర్ల గొల్లపల్లి గ్రామస్తులు అతనికి శాలువాతో సత్కరించారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పాశం దేవ రెడ్డి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొండ ఆంజనేయ గౌడ్ సురేష్ నాగరాజు గరుగుల శ్రీనివాస్ కొండ శీను వంజరి రాజు మైనుదిన్ తీగల జగదీష్ కొండ పర్సయ్య కొండ సాయి గుర్రాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment