కోమ్రరం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రేటర్ హైదరాబాదు లోని షేర్ లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ర్ డివిజన్ 108 పార్టీ అభ్యర్థి సుధాకర్ రావు విజయం కోసం బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు అదేవిధంగా గా హైదర్ నగర్ 123 డివిజన్ అభ్యర్థి కొడాలి రవి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి సుధాకర్ రావు గారి ప్రచారంలో భాగంగా మోటార్ బైక్ ర్యాలీని గుళ్లపల్లి ఆనంద్ నియోజకవర్గ పరిశీలకులు ర్యాలీని ప్రారంభించి ర్యాలిలో పాల్గొనడం జరిగినది.వివిధ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ డివిజన్ అభ్యర్థులను గెలిపించాలని శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిశీలకులు ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ గారు మరియు ఆదిలాబాద్ పార్లమెంట్ కమిటి ప్రధాన కార్యదర్శి పెరుగు ఆత్మరాం, పార్లమెంటు అధికార ప్రతినిధి మీర్ సాదిక్ అలీ గార్లు పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముందుచూపుగా విజన్ 2020 ఆలోచనతో హైదరాబాద్ భాగ్యనగరాన్ని హైటెక్ సిటీ గా, అన్నివిధాల రాష్ట్ర న్ని అభివృద్ధి చేసిందని. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని చూసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఈ సందర్భంగా కోరడమైనది.అడేపు దేవేందర్ ప్రజానేత్ర రిపోటర్..