మాసాయిపేట్ మండలము ప్రకటించిన సందర్భంగా మాసాయిపేట ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లోని వెల్దుర్తి వెల్దుర్తి మండలం పరిధిలో గల మాసాయిపేట గ్రామము ను తొమ్మిది గ్రామాలతో కలిసి మాసాయిపేట మండలంగా ప్రకటించినందుకు మాసాయిపేట గ్రామస్తులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు మాట్లాడారు అనంతరం గత మూడు రోజుల క్రితం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రకటన చేసినా గాని మాసాయిపేట గ్రామస్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం మీద మాసాయిపేట గ్రామస్థులు కెసిఆర్ మాట ఇచ్చి మోసం చేశాడని మాసాపేట గ్రామస్తులు తెలిపారు అధికారికంగా ప్రకటన తెలియడంతో గ్రామ సర్పంచ్ మధుసూదన్ చౌదరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు జీవో జారీ చేశారని మధుసూదన్ చౌదరి గ్రామ సర్పంచ్ తెలిపారు అనంతరం గ్రామ సర్పంచ్ మధుసూదన్ చౌదరి మాట్లాడుతూ నేను నా సమయం లో గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధిలో తీసుకొని వెళ్తున్నాను మరియు అంత నూనె మా గ్రామం మండలం గా అయినందుకు నేను సగర్వంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని తెలిపారు అనంతరం నా ఒక్కరి విజయం కాదు మా మాసాయిపేట్ గ్రామస్తుల సహాయం యువజన సంఘాలు యువకులు అందరూ నా పక్షాన ఉండగా అందరితో మాసాయిపేట్ గ్రామాన్ని మండలం గా చూస్తున్నామని అందరి కృషి వలన ఈ రోజు సంక్రాత్రి పండుగ మాకు ముందే వచ్చిందని స్థానిక సర్పంచ్ మధుసూదన్ చౌదరి తెలిపారు..మెదక్ జిల్లా మాసాయిపేట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment