మల్లాపురం గ్రామంలో ఊరి దేవర ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

క్రిష్ణగిరి మండలం గుండ్ల మల్లాపురం గ్రామంలో ఊరి దేవర ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, కృష్ణగిరి మండల ఇన్చార్జి డాక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, మండల కన్వీనర్ ఆర్ బి వెంకట రాముడు, క్రిష్ణగిరి సొసైటీ సింగిల్ విండో ప్రెసిడెంట్ కంబాలపాడు బ్రహ్మానంద రెడ్డి, కంబాలపాడు శిగురమాను కృష్ణమూర్తి, పోతుగల్లు మాజీ సర్పంచ్ వెంకట రాముడు,డిష్వెంకటేశు, ఏర్రవాడు నారాయణరెడ్డి, క్రిష్ణగిరి జింకల చిన్నన్న, వైయస్సార్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment