మేము APonline మండల కో ఆర్డినేటర్ల గా మేము 322 మంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాలో పింఛన్ సాంకేతిక కో ఆర్డినేటర్లు గా మూడవ పక్ష ఏజెన్సీ APonline ద్వారా SERP సంస్థ ,మరియు వివిధ ప్రభుత్వ సాంకేతిక పనులు కు మమ్మల్ని అనధికారికంగా నియమించారు కానీ పనులు మాత్రం 9 ఏళ్లుగా అధికారకాముగా చేయించుకుని నేటి వరకు రహస్యంగా మూడవ పక్ష ఏజెన్సీలు(APonline, Core integra,Quess సంస్థ లకు 9 ఏళ్ళ గా మారుస్తూ నేటికి వస్తువున్నారు …మమ్మల్ని ఈరోజు మా యజామాన్యం తొలగించినది.. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పెట్టింది బాగానే వుంది… కానీ… కానీ ఏ ఒక్కరికీ అన్యాయం చెయ్యని జగన్నన్న ప్రభుత్వం మా AP Online మండల కో ఆర్డినేటర్లు కు అన్యాయం చేసింది…. అయితే సంస్థ మమ్మల్ని ఇన్ని రోజులు మోషం చేస్తూ వచ్చింది…. కనీసం ఇప్పుడు సచివాలయంలో GSWS మండల కో ఆర్డినేటర్ పోస్ట్ లు కొత్త గా భర్తీ చేస్తామని సమాచారం రావడంతో… తక్షణమే మా 322 మంది కి రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ మండలాలో పోస్టు లు కేటాయించాలని ప్రాధేయపడుతున్నాము…లేదా.
.మమ్మల్ని APCOS లో చేర్చి ఏదైనా శాఖా లో ఉద్యోగం ఇవ్వవలసింది గా కోరుతున్నాము…లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని AP Online మండల కో ఆర్డినేటర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరుసు ఎర్నాయుడు వాపోయారు.