ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయింపుకు కృషి చేస్తా : భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

భద్రాద్రి కొత్తగూడెం ; ప్రెస్ క్లబ్ భద్రాద్రికి స్థలం కేటాయించాలని కోరుతూ…. ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి అధ్యక్షులు పూనెం ప్రదీప్ ఆధ్వర్యంలో భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్యకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అఫ్ భద్రాద్రి ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మడ పు దుర్గాప్రసాద్, కోశాధికారి సురేష్,దండోరా రామకృష్ణ,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment