ప్రమాదకరంగా మారిన నూతనబ్రిడ్జి

జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం,సీతారాంపురం నుండి కడవెండికి వెళ్లే వాగుపై నిర్మించిన నూతనబ్రిడ్జికి మధ్యమధ్యలో వేసిన ఇనుప పట్టీలలో ఒక ఇనుప పట్టి ఊడి పైకి లేచింది.ఇలా గత కొన్ని నెలలుగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. రాత్రి వేళల్లో ద్విచక్రవాహనాలపై వెళ్లే వారికి తగిలి క్రిందపడే ప్రమాదముందని..ఇప్పటికైనా అధికారులు చొరవతీసుకోవాలని..వాహనచోదకులు పేర్కొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment