ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా లోనిజిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
బీజేపీ జిల్లా అధ్యక్షులు JB పౌడల్ గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు.ప్రభుత్వం ఉద్యోగులకు తెరాస ప్రభుత్వం ఏర్పడిఏడు సంవత్సరలు గడిచిన తెరాస ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగులకుPRC, DA, IR లను ఇంప్లిమెంట్ విషయంలో విఫలమైందని అని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని అలాగే రైతులు పండించిన సన్న వడ్లకు 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని
కొమరం భీమ్ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ZP చేర్మెన్ సిడం గణపతి గారు మరియుబీజేపీ జిల్లా నాయకులు సిర్పూర్ నియోజకవర్గ మండల అధ్యక్షులు సోయం చిన్నాన్న ధోని శ్రీశైలం వసంత్ మరియు వివిద మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్.

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment