కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో గ్రామా సభ నిర్వహించి ఈ సభలో డిప్యూటీ తహశీల్దార్ మారుతి మాట్లాడుతూ రిసర్వై వళ్ళ రైతులకు దళారీ వ్యవస్థకు స్వస్థి పలుకుతూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అవినీతికి తావులేకుండా రిసర్వే నిర్వహణ.ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య కల్పించారు.దేశంలోనే మొట్టమొదటి సారి మన రాష్ట్రంలో కార్స్ టెక్నాలజీ వినియోగం..ప్రస్తుతం సర్వే నంబర్లు వారీగా హద్దు రాళ్లు లేకపోవడం వల్ల సరిహద్దుల్లో తగాదాలు.రీసర్వే ప్రతి సర్వే నంబర్కు ఉచితంగా సర్వే మరియు వైయస్సార్ జగనన్న భూ రక్షా హద్దురాళ్ళు మొదలగు ఉపయోగలు ఉంటాయని తెలిపారు.అదేవిధంగా చండ్రాపల్లి ,జక్కసానికుంట్ల నెరేడుచెర్ల గ్రామాలలో గ్రామా సభలు నిర్వహించారు. ఈ క్రార్యక్రమంలో సర్వేర్లు, విఆర్ఓ, రైతు లు మొదలగువారు. పాల్గొన్నారు…ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి.