వెల్దుర్తి మండలం రామల్ల కోట గ్రామంలో జరిగిన భూమి పట్టా పంపిణీ కార్యక్రమం లో బాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీ లో లబ్ధిదారుల తో కలిసి మొక్కలను నాటిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వచ్చిన 18నెలల కాలంలోనే మానిఫెస్టో లో చెప్పనని చేసి చూపించాడని అధికారం లోకి రాక ముందు 25లక్షల ఇళ్లు కట్టిస్తామని జగనన్న చెప్పాడు కానీ మరొక అడుగు ముందుకు వేసి దాదాపుగా 30 లక్షల ఇళ్లను కట్టిస్తున్నమని పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ లబ్ధిదారులను ఎంపిక చేశామని ఇది ఒక చారిత్రాత్మకం అని ఎమ్మెల్యే గారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి , ఎమ్మెల్యే గారి తనయుడు కంగాటి రామ్ మోహన్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ రామస్వామి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీ వాణి, ఎమ్మార్వో రాజేశ్వరి, హౌసింగ్ డీ ఈ గురు ప్రసాద్,ఎంపిడిఓ సుబ్బారెడ్డి, ఈవో ఆర్ డి నరసింహులు,మండల కన్వీనర్ రవి రెడ్డి,రామళ్ళ కోట రాధ కృష్ణ రెడ్డి,రామ స్వామి,బత్తుల రాముడు,మాధవ స్వామి, రామయ్య,D.కృష్ణారెడ్డి,లక్ష్మి నారాయణ,మాలిక్,బి. టి నాయుడు
మరియు వెల్దుర్తి మండల వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,..ప్రజా నేత్ర రిపోర్టర్ ??మౌలాలి వెల్దుర్తి