పవన్ వ్యాఖ్యలను యర్రగొండపాలెం YCP పట్టణం అద్యక్షులు Syed జబివుల్లా ఖండించారు

ప్రజా జీవితమంటే సినిమాలు తీసుకోవడం కాదు.ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలి. కరోనా కష్టకాలంలో పత్తా లేకుండా పారిపోయావు.
రాజధాని సమస్య అంటావు మళ్ళీ కనుమరుగై పోతావు. సినిమా సెట్టింగ్, మీడియా రాజకీయాలొద్దు. దత్తపుత్రుడు ఎవరో అందరికి తెలుసు.
ఎపుడు ఏ పార్టీలో ఉంటావో ఎవరికి తెలియదు.బీజెపీ ఒకసారి టీడీపీ ఇంకోసారి ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో అయ్యనకే తెలీదు,
ఆయన గెలవాడు, గెలిచిన ఒక ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేవు అన్ని పవన్ పై మండిపడరు.మాట్లాడటం రాకపోతే జనవరి నుండి స్కూలుకు వెల్లు కాస్తైనా సంస్కారం గ్నాణం వస్తుంది.మాట్లాడే ముందు నీ స్థాయి మర్చిపోకు అన్ని ద్వాజమేతారు.

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment