త్రిపురవరం గ్రామం లోని ఎస్సీ కాలనీలో 12 మందికి ఫుడ్ పాయిజన్

కడపజిల్లా ఖాజీపేట మండలం లోని త్రిపురవరం గ్రామం లోని ఎస్సీ కాలనీలో 12 మందికి ఫుడ్ పాయిజన్ అయింది వీరు కడప నగరంలోని పద్మావతి బేకరీ పాత బస్టాండ్ కడప నందు మిఠాయిలు స్వీట్లు తినడం వల్ల వీరందరూ ఫుడ్ పాయిజన్ తో కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం అయినది ప్రజానేత నూస్ రిపోర్ట్ వెంకట ప్రసాద్ ఖాజీపేట.

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment