డా.బి.ఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి వేడుకలు

ప్యాపిలి పట్టణంలో బస్ స్టాడ్ ఆవరణ గల డా.బి.ఆర్ అంబేద్కర్
64 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల మాల వేసి నివాలు అర్పించారు.ఈ సందర్భంగా డా.యల్లప్ప మాట్లాడుతూ
భారత రాజ్యాంగ నిర్మాత  భారతరత్న డాక్టర్. బి అర్ అంబేద్కర్ అందించిన సేవలు  చీరస్మరణం. సమాజంలో అసమానతలు, సామాజిక రుగ్మతల నిర్ములనకు కృషి చేసిన ఘనత డాక్టర్ బి.అర్.అంబేద్కర్ గారు. అని తెలిపారు. యమ్ అర్ పి యస్ నాయకులూ మాట్లాడుతూ దళిత జాతి ముద్దుబిడ్డ, డాక్టర్ బి.అర్.అంబేద్కర్.సమాజం తీరును పరిశీలించి ప్రపంచం లోనే ఎదురులేని రాజ్యాంగనని సువరణ అక్షరాలతో రచించి యుగాలు గడిచిన తరాలు మారిన మరుపురాని భారతమాత బిడ్డగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచారు.అని అన్నారు డా.అబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఘనా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డా.యల్లప్ప, బలారంగన్న, మద్దిలేట్టి, రామచంద్రుడు,వెంకటారముడు మొదలగువారు పాల్గొన్నారు. ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి..

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment