చీమకుర్తి లో డాక్టర్ .ఎం.వి.ఎల్.నరసింహ రావు శత జయంతి ఉత్సవా లలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్ర మానికి ప్రముఖ డాక్టర్ బి జవహర్ అధ్యక్షత వహించారు ఈ కార్య క్రమం లో తహశీల్దారు మధుసూదన రావు, లైన్స్ గవర్నిర్ విజయకుమార్ రెడ్డి, కృష్టిపాటి వేంకటేశ్వర రెడ్డి, జెడ్ పి టి సి వేమా శ్రీనివాస రావు,మాజీ జె్పీటీసీ గోగినేని వెంకటేశ్వర్లు, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు చలువా ది బదరీ నారాయణ, సెక్రెటరీ చలు వాది రమేష్, అంజిరెడ్డి, ముఖ్అతిథిగా మరం వెంకరెడ్డి,చల్ల అంకులు, మొదలగు వారు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్. ప్రసాద రావు