జిన్నింగ్ మిల్లుని ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో నిర్మించిన అనుశ్రీ కాటన్ ఇండస్ట్రీ (CCI)జిన్నింగ్ మిల్లుని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు గౌ”రేగా కాంతారావు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment