జగన్ మోహన్ రెడ్డి 48 వ జన్మదినం సదర్భంగా 48 కేజీల కేకును కట్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారి 48 దవ జన్మదిన వేడుకలను మండల కేంద్రమైన వెల్దుర్తి లో వైఎస్సార్ విగ్రహం దగ్గర మాజీ జెడ్పీటీసీ సభ్యులు సమీర్ కుమార్ రెడ్డి, మల్లె పల్లె అనంత రెడ్డి, అల్లుగుండు శ్రీ రామ్ రెడ్డి, రామళ్ళకోట రాధాకృష్ణారెడ్డి, సర్పరాజపురం వెంకటేశ్వర్ రెడ్డి, నర్సాపురం ఎర్ర కృష్ణరెడ్డి, బింగి దొడ్డి జగన్ రెడ్డి ఆధ్వర్యలో 48 కేజీల కేకును కటింగ్ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు , వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి గారు పాల్గొన్న వైఎస్సార్ పార్టీ నాయకులు..ప్రజా నేత్ర??? రిపోర్టర్ మౌలాలి

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment