చౌటపల్లి పిహెచ్సి సెంటర్లో శంఖుస్థాపన చేసిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..

కృష్ణాజిల్లా :తిరువూరు నియోజకవర్గం లోని చౌటపల్లి, రాజుగూడెం, ఏ- కొండూరు, గంపలగూడెం, ఊటుకూరు, తెల్లదేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతులకు 189.లక్షలతో నాడు- నేడు పథకంలో భాగంగా మరమ్మతుల పనులకు చౌటపల్లి పిహెచ్సి సెంటర్లో శంఖుస్థాపన చేసిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా” గంగాధరరావు తహశీల్దార్ ఎస్. నరసింహరావు, ఎంపీడీఓ బాలవెంకటేశ్వరరావు, ఆర్ అండ్బి ఈఈ పి.బి. భాస్కరరావు..వైసీపీ నాయకులు మండల పార్టీ కన్వీనర్ శీలం నాగ నర్సిరెడ్డి, పిఎసియస్ చైర్మన్లు శీలం కృష్ణారెడ్డి,కలకొండ రవికుమార్, మండల యువజన అధ్యక్షుడు యరమల రామచంద్రరారావు, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నవీన్, ఎం. కుటుంబరావు, జి. శ్రీనివాస్, వై.సైదుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment