చేయూత ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సుభాష్ ,AP MRPS దళిత సంఘాల ఆహ్వానం

ఇబ్రహీంపట్నం లో 10-12-2020-గురువారం,సాయంత్రం 5:00 గంటలకు,ఎస్సి కమ్యూనిటీ హాల్ ప్రాగణం నందు DR BR అంబెడ్కర్ మరియి DR బాబు జగజీవన్ రామ్ నూతన విగ్రహాల ఆవిష్కరణ కార్యకమానికి,చేయూత ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సుభాష్ పులి కళ్యాణ్,నల్లమోతు జున్ను నల్లమోతు అలెక్స్ నల్లమోతు చిన్నూ ,పచ్చిగోళ్ళ ప్రేమ్, ఆహ్వాన పత్రిక అందజేసిన విగ్రహ కమిటీ చైర్మన్ మందా నాగ మల్లేశ్వరరావు,వైస్ చైర్మన్ నల్లమోతు సురేష్ ,జాయింట్ సెక్రటరీ సోడగుడి కోటేశ్వరరావు తదితరులు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment