దుబ్బాక MLA క్యాంప్ కార్యాలయంలో పెద్దలు గౌ శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక శాసనసభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు.దుబ్బాక MLA క్యాంప్ కార్యాలయంలో పెద్దలు గౌ శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక శాసనసభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు. మరియు
దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో గౌ శ్రీ నరేంద్రమోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దుబ్బాక శాసనసభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు మరి కొండి స్వామి దుబ్బాక మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ భూపాల్. సిద్దిపేట జిల్లా కార్యదర్శి సుభాష్ రెడ్డి. జిల్లా సీనియర్ నాయకులు. మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు జరిగింది..మెదక్ చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.