కడప జిల్లా చిట్వేలి మండలం గొల్లపల్లి. సీయోను ప్రార్ధన మందిరము గోస్పెల్ చర్చి లో లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినము క్రిస్మస్ పండుగ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు ఈ వేడుక లో వైయస్సార్ జగన్ అన్న సేవా ట్రస్ట్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు జె ఎన్. ఆంధ్రయ్య.గారు మరియు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈ జె రత్నం గారు. చిట్వేలి మండల అధ్యక్షుడు ఆర్ నరసింహ రాజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వైయస్ జగన్ అన్న ప్రభుత్వం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థించారు చిట్వేలి సోసిటీ చైర్మెన్ డి ప్రదీప్ కుమార్ రెడ్డి సహకారంతో వికలాంగులు వృద్ధులకు వితంతువులకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు అన్నదానం చేశారు ఈ సమావేశంలో చర్చి పాస్టర్ గారు భక్తులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు..