సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లా గ్రానైట్ లారీ & ట్రైలర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గా..చిన్నాల. జరిగిన గ్రానైట్ లారీ ఓనర్స్ సర్వసభ్య సమావేశం టెక్కలి BS &JR కళాశాల లో జరిగినది. ఈ సమావేశంలో జిల్లాలో ఉన్న లారీ యజమానులు అందరూ హాజరై సారవకోట మండలం నకు చెందిన శ్రీ చిన్నా ల. వెంకట్ సత్యనారాయణ గారు ను జిల్లా గ్రానైట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఈయన ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తున్నారు ఈయన ఎన్నిక పట్ల పలువురు కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ అభినందనలు తెలిపారు..ప్రజా నేత్ర న్యూస్ :మురళీ కృష్ణ సారవకోట మండలం..