క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని RRO COLONY
చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 20 వ వార్డ్ కౌన్సిలర్ జూపాక మదన్ MLA మాట్లాడుతు ప్రజలదరు సుఖ శాంతులతో కలసి మెలసి ఉండాలని ప్రేమ సహనంతో జీవిచాలని కోరుకుంటునాని తెలిపారు ఈకార్యక్రమంలో సంయిసభ్యులు మరియు తెరాస సభ్యులు పాలుగోన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment