కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం లోని మార్వాడి samaj ఆధ్వర్యంలో spm క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. టౌన్ SHO మోహన్.మరియు మార్వడి సంఘ సభ్యులు తెరాస కార్యకర్తలు పాలుగోన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్..