శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పిన్నింటి శ్రీను తండ్రి మరణించిన కారణంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో రణస్థలంవైస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పైడి శ్రీనువాసరావు,బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి,లోలుగు కృష్ణ,తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం