అచ్చంపేట మండలం ఉమామేశ్వర దేవాలయాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు సందర్శించి మహాశివుడు ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ మరియు నాయకులు నరసింహా గౌడ్ మరియు ఖలీల్ . నాగయ్య నిరంజన్ , కార్యకర్తలు, తదితరులు అభిమానులు పాల్గొన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా ఁపజానేఁత న్యూస్ బ్యూరో శేఖర్.