రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని క్రైస్తవ సోదరిసోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలను ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకటరమణా రెడ్డి సెస్ డైరెక్టర్ గుడిసే అయిలయ్య శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ఇల్లంతకుంట, గాలిపెల్లి, జవారిపేట గ్రామాలలో ని చర్చి లకు వెళ్లి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని, క్రిస్టియన్ ల సంక్షేమానికి కృషిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు శాంతిని కొరుకోవాలని, అందరం కలసి మెలసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ప్రజాప్రతినిధనలు, నాయకులు, చర్చి ఫాస్టర్లు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టార్.