బెజ్జూరు: ప్రజాబంధు స్వర్గీయ శ్రీ పాల్వాయి పురుషోత్తం రావు గారి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్ ను ఈ రోజు RGPRS తెలంగాణ రాష్ట్ర కన్వీనర్&సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా.పాల్వాయి హరీష్ బాబు రెబ్బెన గ్రామంలో ప్రారంభించడం జరిగింది.డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం క్రీడలను నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ లో కూడా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా చైర్మన్ యూనుస్ హుస్సేన్, సింగిల్ విండో డైరెక్టర్ తేలే బాపు, కుంటల మానేపల్లి సర్పంచ్ చాకటి విజయ్, సులుగుపల్లి ఉప సర్పంచ్ సిడాం సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాత్పుతే తుకారాం, తిరుపతి గౌడ్, కార్యం సతీష్, దహాగాం పాపయ్య, పవన్ పురోహిత్, వసీ ఉల్లఖాన్, బొమ్మ రమేష్, ఉమా మహేష్, చిలుక శంకర్, మల్లేష్, పేట శ్రీనివాస్, మండిగ హన్మంతు, మడే గణేష్, భీమ్ రావ్, మహేందర్, ఎల్కరి సంజీవ్, శ్రావణ్ గౌడ్ పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్..