కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం
అగ్రహారం గ్రామ సమీపంలో కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్ లో తెలంగాణ నుండి మద్యం ను రెండు బైక్ ల మీద తీసుకు వస్తుండగా పట్టుకున్న చిల్లకల్లు ఎస్సై వెంకటేశ్వరరావు, టాస్క్ ఫోర్స్ ఎస్సై మురళీకృష్ణ, సిబ్బంది, జయంతిపురం గ్రామం నకు చెందిన వారి వద్ద నుంచి 450 మద్యం సీసాలు స్వాధీనం కేసు నమోదు.