అక్కచెల్లమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ..

మైదుకూరు మండలంలోని ముక్కొండ సమీపం లో వైఎస్ఆర్ జగన్న
ఇంటి పట్టాలు పంపిణీ మైదుకూరు మునిసిపాలిటీ పరిధిలోని 2370 మంది లబ్దిదారులకు  ఇళ్ల పట్టాలతో పాటు వారికి చీరను కూడా పంపిణీ చేసి  అనంతరం  ముక్కొండ లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి
నగదు బహుమతులు పంపిణీ చేసి అనంతరం నూతన ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన  మైదుకూరు ఎమ్మెల్యే  “శెట్టిపల్లె రఘరామిరెడ్డి”
కడపజిల్లా జాయింట్ కలెక్టర్  “గౌతమి”   మైదుకూరు నియోజకవర్గ
వైస్సార్సీపీ సమన్వయకర్త  “శెట్టిపల్లె నాగిరెడ్డి” గారు కడపజిల్లా
డీసీసీబీ బ్యాంక్ చైర్మన్  తిరుపాల్ రెడ్డి గారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ చెన్నయ్య గౌడ్ దువ్వూరు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment