అంబేద్కర్ రచించిన భారత రాజ్యంగ పరిరక్షణకు ఉద్యమించాలి*సిపిఐ వెల్దుర్తి మండలకమిటీ

పోరాటాల ద్వారానే దళిత,గిరిజన,బలహీన వర్గాల,మైనార్టీ హక్కులను కాపాడుకుందాం.సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి కామ్రేడ్ T కృష్ణ ఏపీ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు జి మాధవ కృష్ణ జి బాలరాజు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ మనువాద సిద్ధాంత పాలకుల ఆగడాలకు కళ్లెం వేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ అంబెడ్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా స్థానిక వెల్దుర్తి సీపీఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగిందని సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి, T కృష్ణ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ వెల్దుర్తి మండలకార్యదర్శి T కృష్ణ ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జి మాధవ కృష్ణ జి బాలరాజు సిపిఐ వెల్దుర్తి కమిటీ సభ్యులు వడ్డే మహేష్ వెంకటేష్ ప్రసాద్ పాల్గొన్నారు.

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment