సిపిఐ 96వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కర్నూలు జిల్లా మద్దికేర మండలం అగ్రహారం గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ 96 వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం వ జరిగింది ఈ జెండా ఆవిష్కరణ కోదండరాముడు ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లో పాపన్న హనుమప్ప నాగరాజు రామాంజనేయులు అయ్యన్న వీరాంజనేయులు కిష్టప్ప రవికుమార్ అంతా హనుమన్న హనుమన్న హనుమన్న నాగప్ప పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఇట్లు అగ్రహారం సిపిఐ హనుమప్ప.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment