వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి.సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట  జరిగిన నిరసన ప్రదర్శనలు..

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment